ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఆస్ట్రేలియాపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్లు సునామీ సృష్టించాడు.

కేవలం 41 బంతుల్లోనే 92 పరుగులు సాధించి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.

టీ20 ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు 92 రోహిత్ శర్మ చేశాడు.

ఈరోజు చేసిన పరుగులతో టీ20, టెస్ట్, వన్డేల్లో రోహిత్ 19వేల పరుగుల మైలు రాయి పూర్తి  చేసుకున్నాడు.

టీ20 క్రికెట్‌లో 200 సిక్సర్ల ఘనత సాధించి  రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.

టీ20ల్లో 200 సిక్సులతో ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌

ఆస్ట్రేలియా జట్టుపై ఏకంగా 130 సిక్సర్లు కొట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు రోహిత్ శర్మ..

గత వరల్డ్ కప్ ఫైనల్ లో ఓడించిన ఆస్ట్రేలియాపై టీమిండియా కెప్టెన్ సహా ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడుతున్నారు.