జబర్దస్త్ లేడీ కమెడియన్ గా రీతూ చౌదరి పాపులర్. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ మొదట్లో సీరియల్స్ లో నటించింది.

నటిగా ఎదగాలనేది రీతూ చౌదరి కోరిక. అందుకే గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో రీతూ చౌదరి వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది.

ఎర్రటి చుక్కల జాకెట్ ధరించి గులాబీ స్కర్టుతో హాట్ ఫొటోలను రీతూ షేర్ చేసింది. ఇవి ఇప్పుడు వైరల్ అయ్యాయి..