https://oktelugu.com/

ప్రభాస్: బాహుబలి 2- ది కన్‌క్లూజన్ (2017) లో ప్రేక్షకుల ముందుకు వచ్చిది.  యాక్షన్/ఫాంటసీ జానర్ లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1,810.60 కోట్ల గ్రాస్ ను సంపాదించింది.

ఎన్టీఆర్ జూనియర్: RRR సినిమాను జక్కన్న తెరకెక్కించారు. (2023).  యాక్షన్/సాహసం జానర్ లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1,387.26 కోట్ల  గ్రాస్ కలెక్షన్లను సంపాదించింది.

Image Source: Google

రామ్ చరణ్: జూ. ఎన్టీఆర్ తో కలిసి నటించిన RRR (2023) సినిమా చెర్రీకి మంచి పేరును సంపాదించి పెట్టింది. ఏకంగా గ్లోబల్ స్టార్ గా ఎదిగేలా చేసింది.

Image Source: Google

యష్: KGF చాప్టర్ 2 (2022) లో విడుదల అయింది. యాక్షన్/థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1210 కోట్లను సంపాదించింది.

Image Source: Google

రజనీకాంత్:  2.0 (2018)లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైన్స్ ఫిక్షన్/ఫాంటసీ జానర్ లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 655 కోట్లను కొల్లగొట్టింది.

Image Source: Google

తలపతి విజయ్: లియో (2023) లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ను అందించింది. యాక్షన్/త్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్ల  గ్రాస్ ను తెచ్చిపెట్టింది.

Image Source: Google

అల్లు అర్జున్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా పుష్ప: ది రైజ్ (2021) అవకాశం అందించింది. యాక్షన్/థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 373 కోట్ల  గ్రాస్ ను థియేటర్ల వద్ద వసూలు చేసింది.

Image Source: Google

మహేష్ బాబు:  సరిలేరు నీకెవ్వరు (2020) సినిమాతో యాక్షన్ కామెడీ ఓరియెంటెడ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చారు మిల్క్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 207 కోట్లను సంపాదించింది.

Image Source: Google