https://oktelugu.com/
గతంలో బావులు, బోరింగులు, కొలాయిల నీరు తాగి వంద సంవత్సరాలు బతికేవారు.

ఇప్పుడు ఫిల్టర్ నీళ్లు తాగుతూ 40 సంవత్సరాలకే ముసలి వారిలా మారిపోతున్నారు

గతంలో నూనె గింజలు, గానుగ ఆడించిన నూనె తిని వృద్దాప్యంలో కూడా బలంగా ఉండేవారు.

ప్రస్తుతం డబుల్ ఫిల్టర్ రిఫైండ్ ఆయిల్ తింటూ కూడా చిన్న వయసులోనే గుండె సమస్యల బారిన పడుతున్నారు.

గతంలో రాళ్ల ఉప్పును తింటూ ఆరోగ్యవంతులుగా యాక్టివ్ గా ఎలాంటి బీపీలు లేకుండా ఉండే వారు

ఇప్పుడు అయోడిన్ అంటూ రకరకాల ఉప్పులు తింటూ హై బీపీ, లో బీపీ అంటూ నిత్యం మందులు వాడుతున్నారు.

ఇప్పుడు అన్ని స్కానింగ్ లు చేసి కూడా ఒక్కో డాక్టర్ ఒక్కో వ్యాధి అని చెబుతున్నారు.

Read more