https://oktelugu.com/

ఈ పుస్తకాలను ఒక్కసారి అయినా చదవండి..

Images source : google

పుస్తకాలు చదవడం చాలా మందికి మంచి అలవాటుగా ఉంటుంది. కానీ మంచి పుస్తకాలు తెలుసుకోవడం ముఖ్యం.

Images source : google

మరి జీవితానికి సంబంధించిన కొన్ని పుస్తకాలు చదవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. మరి అలాంటి పుస్తకాలు ఏవంటే?

Images source : google

ది సిక్స్ పిల్లర్స్ ఆఫ్ సెల్ఫ్-ఎస్ట్రీమ్ ను నాథనియల్ బ్రాండెన్ రచించారు. 1994 లో వచ్చిన ఈ నవల ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుంది.

Images source : google

ది గిఫ్ట్స్ ఆఫ్ ఇంపెర్ఫెక్షన్ 2010 లో వచ్చిన మంచి పుస్తకం. బ్రెనే బ్రౌన్ రచించారు. కెరీర్ లో ఎలా అభివృద్ధి చెందాలో అర్థం అవుతుంది.

Images source : google

ది హ్యాపీనెస్ ప్రాజెక్ట్ 2011 పాఠకులకు అందుబాటులోకి వచ్చింది. గ్రెట్చెన్ రూబిన్ రచ్చించన ఈ పుస్తకం మంచి జర్నీ గురించి తెలుపుతుంది.

Images source : google

యు ఆర్ ఎ బాడాస్ అనే పుస్తకం 2013 లో వచ్చింది. జెన్ సిన్సెరో రచించారు. జీవితం, కెరీర్ గురించి నేర్పిస్తుంది.

Images source : google

ది కాన్ఫిడెన్స్ కోడ్ ను 2014 లో రచించారు. కాటీ కే, క్లైర్ షిప్‌మన్ రాశారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొదిస్తుంది ఈ పుస్తకం

Images source : google