రాంచరణ్ తన తాజా మూవీ ‘గేమ్ ఛేంజర్’కి ఇటీవలే గుమ్మడికాయ కొట్టాడు. 

Image Credit : Twitter(X)

గేమ్ ఛేంజర్ మూవీ పట్టాలపై ఉండగానే దర్శకుడు చిట్టిబాబు ‘ఆర్సీ 16’ మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెల్సిందే. 

Image Credit : Twitter(X)

రాంచరణ్ కెరీర్లోనే బిగ్ బడ్జెట్ తో ‘ఆర్సీ16’ మూవీ తెరకెక్కుతోంది. ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బడా స్టార్స్ నటిస్తున్నారు.

Image Credit : Twitter(X)

ఆర్సీ 16  సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం సైతం ఎంతో అట్టహసంగా జరిగిన సంగతి తెల్సిందే.

Image Credit : Twitter(X)

రాంచరణ్ కు జోడిగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది.

Image Credit : Twitter(X)

ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎఆర్. రెహ్మన్ సంగీతం అందిస్తున్నారు.

Image Credit : Twitter(X)

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ‘ఆర్సీ 16’లో కీ రోల్ చేస్తున్నారు.

Image Credit : Twitter(X)

తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ (శివన్న) కు సంబంధించిన క్యారెక్టర్ ను రివీల్ చేశారు. 'కరునాడ చక్రవర్తి'కి స్వాగతం అంటూ పోస్టర్ రీలీజ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Image Credit : Twitter(X)