రష్మిక మందాన టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడా ఊపేస్తోంది.

ఇటీవల యానిమల్ తో బిగ్ హిట్ అందుకుంది. సోషల్ మీడియాలో తాజాగా చీరతో సొగసైన అందాలు పంచుకుంది.