రష్మిక ఇప్పుడు వరుసగా పెద్ద సినిమాల్లోనే నటిస్తోంది. ఆమె చేస్తున్నన్ని సినిమాలు ఇంకెవరూ చేయట్లేదనే చెప్పుకోవాలి.

కానీ ఇప్పుడు మాత్రం వరుసగా బాలీవుడ్ సినిమాల్లో కూడా రెచ్చిపోయి నటిస్తోంది. నేషనల్ క్రష్ అనగానే అందరికీ టక్కున రష్మికనే గుర్తుకు వస్తోంది.

తాజాగా బ్రా అందాలతో మరోసారి రెచ్చిపోయింది. ఇందులో ఆమె మొత్తం బయట పెట్టేసింది.

ఆమె చాలా హాట్ హాట్ గా కనిపిస్తోంది. మరి ఇంత హాట్ హాట్ గా చూపించిన తర్వాత కుర్రాళ్లు ఊరుకుంటారా.. హాట్ కామెంట్లతో నింపేస్తున్నారు.