స్టార్ లేడీ రష్మిక మందాన చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె ఖాతాలో పుష్ప 2, యానిమల్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

తాజాగా నాభి కనిపించేలా మిర్రర్ సెల్ఫీ దిగి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

మిర్రర్ సెల్ఫీ కోసం ట్రై చేస్తున్నానంటూ కామెంట్ పెట్టింది. రష్మిక నాటీ ఫోజ్ నెటిజెన్స్ మైండ్ బ్లాక్ చేసింది.