బుల్లితెర స్టార్ గా వెలుగొందుతుంది రష్మీ గౌతమ్. యాంకరింగ్ లో ట్రెండ్ సెట్టర్.

తెలుగు యాంకర్స్ అంటే నిండుగా బట్టలు వేసుకోవాలి, స్కిన్ షో చేయకూడదనే రూల్స్ బ్రేక్ చేశారు.

రష్మీ నటిగా పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆమె హీరోయిన్ కావాలనుకున్నారు. అయితే సపోర్టింగ్ రోల్స్ మాత్రమే దక్కాయి.

జబర్దస్త్ ట్రెమండస్ సక్సెస్ అయ్యాక యాంకర్ గా రష్మీ ఎంట్రీ ఇవ్వగా ఫేట్ మారిపోయింది. హీరోయిన్ గా నిర్మాతలు ఆఫర్స్ ఇచ్చారు.

ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తోంది.

బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ తో రష్మీ ఆన్ స్క్రీన్ రొమాన్స్ కురిపించింది.

మరో వైపు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్స్ తో విందు ఇస్తుంది.

తాజాగా ఆరంజ్ కలర్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసింది. రష్మీ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.