బ్లూ కలర్ గౌనులో ఎద అందాలు మొత్తం చూపిస్తూ కవ్విస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

తెలుగులో సినిమా అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకుంటోంది..

సోషల్ మీడియాలో మొత్తం అందాలన్నీ ఆరబోస్తూ   రెండేళ్లుగా  నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో డేటింగ్ చేస్తోంది.

2023లో ఛత్రీవాలీ టైటిల్ తో ఓ మూవీ విడుదల చేసింది. దీనికి హిట్ టాక్ వచ్చింది.

భారతీయుడు 2లో కాజల్ అగర్వాల్ మెయిన్ హీరోయిన్. రకుల్ సెకండ్ హీరోయిన్.