రకుల్ ప్రీత్ సింగ్ సినిమా అవకాశాలు తగ్గడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో అందాలు ఆరబోసింది..

ఖాళీ సమయంలో బీచ్ లో కలర్ ఫుల్ బికినీ వేసి అందాలు ఆరబోసింది. సందడి చేసింది..

పరిశ్రమలోని స్నేహితుల సహవాసంలో తన విహారయాత్రను పూర్తిగా ఆస్వాదిస్తోంది..

తమిళ చిత్రాలైన “అయలాన్” , “ఇండియన్ 2”లో ప్రస్తుతం రకుల్ నటిస్తోంది.