చాలా మందికి వర్షం నీటిలో నానడం కూడా ఇష్టమే. కొందరు వర్షంలో నానడానికి ప్రయత్నిస్తుంటారు.

Image Credit : google

వర్షంలో నానితే పెద్దలు తిడుతుంటారు. జలుబు చేస్తుందిరా.. జ్వరం వస్తుందని భయపెడుతుంటారు.

Image Credit : google

నిజంగానే పెద్దలు చెప్పినట్టు చాలా మందికి జలుబు, జ్వరం వస్తుంది. మరి ఇలా ఎందుకు వస్తుంది? వర్షం నీటిలో నానడం మంచిదేనా కాదా అనే వివరాలు తెలుసుకుందాం.

Image Credit : google

వర్షం నీటిలో ph స్థాయి అధికంగా ఉంటుంది అంటున్నారు నిపుణులు.

Image Credit : google

తల నానితే జలుబు చేస్తుందంటే ఇంట్లో స్నానం చేసినప్పుడు కూడా జలుబు చేయాలి కానీ అలా అవదని.. అది కేవలం వర్షం నీటి వల్లనే జరుగుతుంది అంటున్నారు.

Image Credit : google

వర్షం నీరు కాస్మిక్ ఎనర్జీలో చొచ్చుకొని వస్తుందని.. శరీరం మీద వర్షం పడిన వెంటనే జలుబు, జ్వరం వస్తుందట.

Image Credit : google

లోపల ఉన్న వ్యర్థాలు జలుబు రూపంలో బయటకు వస్తాయని.. భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు.

Image Credit : google

వర్షం నీటి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని.. అందుకే అప్పటి వరకు మామూలుగా ఉన్న శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది అంటున్నారు.

Image Credit : google