అందం, హాట్ ఎక్స్పోజ్ చేస్తూ ముద్దుగుమ్మల్లో రాయ్ లక్ష్మి ఒకరు.. ఈ భామ రత్తాలుగా తెలుగు ఆడియెన్స్ కు బాగా సుపరిచితం..

ఈ భామ బెంగుళూరుకు చెందినది.. ఈమె మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి తమిళ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత అక్కడ పలు సినిమాల్లో నటిస్తూనే తెలుగులో సైతం ఆఫర్స్ అందుకుంది.

తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యి ఆ తర్వాత మెగా ఫోన్ పట్టింది.

ఖైదీ నెం 150, పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల్లో ఆఫర్ అందుకుని బాగా పాపులర్ అయ్యింది..

అయితే సోషల్ మీడియాలో ఈమె చేస్తున్న అందాల విందు మాములుగా లేదు..

బికినీ నుండి ట్రెడిషినల్ డ్రెస్ వరకు ఈమె వేయని కాస్ట్యూమ్స్ అనేవి లేవు.

తాజాగా ఈమె షేర్ చేసిన పిక్స్ లో ఎద అందాలను మొత్తం చూపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.