రాయ్ లక్ష్మీ.. ఈ బోల్డ్ బ్యూటీ అందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తూ ఉంటుంది..

ఈ  భామకు సినిమాలు లేకపోయినా  క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

ఆ క్రేజ్ తోనే సౌత్ ఇండస్ట్రీలో అన్ని భాషల్లో నటించింది, కానీ ఎవర్నీ మెప్పించలేకపోయింది.

అందుకే, అదృష్టం వెతుక్కుంటూ  బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ కొన్ని  సినిమాల్లో నటించింది.

కానీ అమ్మడు నటనకు అక్కడ మేకర్స్ ఫిదా కాలేదు. దాంతో ఏమి చేయాలా ? అంటూ మొత్తానికి సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తోంది