టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల్లో ఫైర్ బ్రాండ్ పునర్నవి భూపాలం ఒకరు.

బిగ్ బాస్ లో ఎప్పుడైతే అవకాశం అందుకుందో అప్పటి నుండి ఈ అమ్మడి రచ్చ మాములుగా లేదు..

తాజాగా ఈ భామ డోస్ పెంచేసి మరీ క్లివేజ్ షో చేసింది..  ఈ పిక్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి..