ప్రాజెక్ట్ కే లో భాగమైన వారందరూ తమ తమ కేటగిరీల్లో టాప్ స్టార్స్.

ప్రభాస్ దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరో కాగా దీపికా పదుకొనె అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా ఉన్నారు. ఇక అమితాబ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈ ఐదుగురి రెమ్యూనరేషన్స్ పరిశీలిస్తే.... ప్రభాస్ రూ. 150 కోట్లు తీసుకుంటున్నారు.

నెక్స్ట్ కమల్ హాసన్ కి రూ. 20 కోట్లు ఇస్తున్నారట

అమితాబ్ బచ్చన్ రూ. 15 కోట్లు తీసుకుంటున్నారట.

దీపికా పదుకొనె రూ. 15 కోట్లు,

దిశా పటాని రూ. 5 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారని సమాచారం

మొత్తంగా ఈ ఐదుగురు రూ. 200 కోట్లు తీసుకుంటున్నారు.