ప్రియాంక జువాల్కర్.. అచ్చ తెలుగు హైదరాబాదీ అందం చేసింది తక్కువ సినిమాలే..

అవి హిట్ అయినా పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం అందాలు ఆరబోస్తోంది.

తాజాగా తెలుగింటి లంగాఓణీ వేసి అందమైన చిరునవ్వులు చిందిస్తూ హొయలు ఒలికింది..