https://oktelugu.com/

సినిమాల్లో నటించింది తక్కువే అయినా మన హైదరాబాదీ అందం ప్రియాంక జువాల్కర్ కు బ్రేక్ రాలేదు.

కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ బ్యూటీ..

ఈమె పేరు చెబితే పెద్దగా గుర్తు పట్టరు కానీ టాక్సీవాలా హీరోయిన్ అంటే మాత్రం వెంటనే గుర్తు పడతారు..

అనంతపురం అమ్మాయి అయిన ప్రియాంక సోషల్ మీడియా క్రేజ్ మాత్రం చెప్పాల్సిన పని లేదు..

హాట్ సెల్ఫీలతో యూత్ ను రెచ్చగొట్టేలా దిగిన ఈ భామ క్లివేజ్ అందాలు విందు చేస్తున్నాయి.. ఫలితంగా ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..