https://oktelugu.com/
ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ కేరళ కుట్టి కన్నుగీటి ఫేమస్ అయ్యింది. తెలుగులోనూ హీరోయిన్ గా నటించి పేరొందింది.
2019లో విడుదలైన 'ఒరు ఆడార్ లవ్' చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్ నటించింది. హీరోయిన్ గా ఆమెకు మొదటి చిత్రం.
క్లాస్ రూమ్ లో తన బాయ్ ఫ్రెండ్ తో కళ్ళతో మాట్లాడే సీన్ అప్పట్లో సోషల్ మీడియాను ఊపేసింది.
తాజాగా గ్రీన్ కలర్ స్కర్టులో ఎద అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది. అవి వైరల్ అవుతున్నాయి.
స్లీవ్ లెస్ ఫ్రాక్ ధరించి హాట్ క్లివేజ్ షోకి తెరలేపింది. ప్రియా బోల్డ్ షో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది