https://oktelugu.com/

మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ ఇప్పుడు మళ్లీ సోషల మీడియాలో రచ్చ లేపుతోంది.

ఈమె చేస్తున్న అందాల విధ్వంసం అంతా ఇంతా కాదు.

ఈ సారి లెహంగాలో రెచ్చిపోయింది.

చున్నీ తీసేసిన ఈ బ్యూటీ.. ముందరి అందాలను మొత్తం ఘాటుగా ఆరబోసింది.