గర్భిణీగా ఉన్నప్పుడు చాలా అనుమానాలు ఉంటాయి

గర్భిణీగా ఉన్నప్పుడు  కొన్ని ఆహారాలను తీసుకోవద్దు.. 

బొప్పాయి తినవద్దు 

కాఫీ:  కాఫీ తాగడం  వల్ల బేబీ గ్రోత్ కు ఆటంకం 

 కూల్ డ్రింక్స్:  కూల్ డ్రింక్స్ తో షుగర్ లెవల్స్ పెరుగుతాయి   తల్లిబిడ్డకు ప్రమాదం  .

చైనీస్ ఫుడ్:  నూడిల్స్, మంచూరియాతో మదర్, బేబీ ఇద్దరికి అనారోగ్యం 

పచ్చి బొప్పాయి:  పచ్చి బొప్పాయి వల్ల గర్భం పోయే ప్రమాదం. 

స్మోకింగ్, డ్రికింగ్:    గర్భిణీ స్త్రీలు పొగతాగితే కడుపులో బిడ్డకు చాలా ప్రమాదం.