తడిగా ఉన్న కుందులలో ప్రమిదలలో దీపాలు వెలిగించవద్దు

నుదుటున బొట్టు పెట్టుకోకుండా దీపారాధన చేయకూడదు

ఇతరులతో మాట్లాడుకుంటూ దీపం వెలిగించకూడదు.

పుష్పం లేదా అక్షింతలను కచ్చితంగా దీపానికి సమర్పించాలి

దీపం వెలిగించిన తర్వాత గంధం, కుంకుమ బొట్టుగా పెట్టి అలంకరించాలి.

అగ్గిపుల్లతో కాకుండా ఏకాహారతితో దీపాన్ని వెలిగించాలి.

ఒక వృత్తితో దీపాన్ని అసలు పెట్టకూడదు.

రెండు లేదా మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి.