https://oktelugu.com/

ప్రణీత.. అత్తారింటికి దారేదిలో ‘బాపు బొమ్మ’ గా పెద్ద కళ్లతో అలరించిన కన్నడ బ్యూటీ

ఆ సినిమా తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించేసి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది.

ఒక బిడ్డను కూడా కనింది. అయినా తన అందాల వేడిని తగ్గించలేదు.

తాజాగా నడుం, ఎద అందాలను పరిచేసింది.

పైన టాప్ లో కేవలం ఒక పీస్ మాత్రమే వేసుకొని అందాలు ఆరబోసింది.

ప్రణీత అందాలు చూసి కామెంట్ల వర్షం కురుస్తోంది.