పెళ్లి అయినా పిల్లలు ఉన్నా హీరోయిన్ ప్రణీత సుభాష్ తగ్గడం లేదు. ఆమె చేస్తున్న అందాల రచ్చ అలాగుంది మరీ..

'ఏం పిల్లో ఏం పిల్లడో'' అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అందరి దృష్టిలో పడింది.

ఈమె పెళ్లి చేసుకొని తల్లి కూడా అయ్యి ఫ్యామిలీతో బాగానే ఎంజాయ్ చేసింది. మరి మళ్ళీ ఈ భామ రీ ఎంట్రీ ఇచ్చే సమయం ఆసన్నం అయ్యింది.

అందుకే నిత్యం హాట్ హాట్ గా పరువాలను చూపిస్తోంది. తాజాగా స్లవ్ లెస్ డ్రెస్ తోపాటు దసరానాడు పరికిణీలో రెచ్చిపోయింది..

ఆమె నడుము, అందాలు చూపించేసింది. పైట చాటు అందాలతో కవ్విస్తోంది ఈ ముద్దుగుమ్మ.