హీరోయిన్ ప్రణీత సుభాష్ తన ఇన్ స్ట్రాలో ప్లాష్ బ్యాక్ ఫ్రైడే పేరుతో కొన్ని ఫొటోలను షేర్ చేసింది.  

కంటిచూపుతోనే మెస్మరైజ్ చేస్తోన్న ‘బాపు బొమ్మ’

సంప్రదాయ చీర కట్టులో నిజంగా బాపు బొమ్మలా కన్పిస్తుంది. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

మరోవైపు ఓ స్విమ్మింగ్ ఫూల్ లో దిగిన ఫొటోలు సైతం ఆమె ఇన్ స్ట్రాలో ఉన్నాయి. 

ఈ ఫొటోలకు సైతం అభిమానులు తెగ లైకులు, కామెంట్లు పెడుతున్నారు.

పింక్ వేర్ లో క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న  ప్రణీత సుభాష్ ఫొటోలు మీకోసం..