బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రకృతి పావని పట్టపగ్గాల్లేకుండా అందాలు ఆరబోస్తోంది.   సోషల్ మీడియాలో అందాలతో కుర్రాళ్లకు మెంటెక్కిస్తోంది.

ఆమె ఢిల్లీలో పుట్టి పెరిగింది. చదువుకుంటున్న సమయంలోనే నటన మీద ఆసక్తితో మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది.

ప్రస్తుతం ఆమె వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే. కానీ అప్పుడే కుర్రాళ్లకు తన హాట్ ఫిగర్ తో పిచ్చెక్కిస్తోంది.

ఇక త్వరగానే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది.  బాలీవుడ్ వాతవరణాన్ని ఆమె త్వరగానే అర్థం చేసుకున్నట్టు ఉంది.

తాజాగా సోషల్ మీడియాలో  ఆమె ఘాటు సోకులను ఆరబోసింది.  బికినీలో మంటలు రేపింది. హాట్ డోస్ మామూలుగా లేదు.