టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ లో విజయం సాధించి కప్ కొట్టిన టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ దిగ్గజాలు ఎలా స్పందించారంటే?

మోడీ : తమదైన స్టైల్లో ట్రోఫీని ఇంటికి తీసుకొచ్చారు.. భారత్ జట్టును చూసి గర్వపడుతున్నాను

సచిన్ :  టీమిండియా జెర్సీ వైపు మన దేశపు పిల్లలను, వారి కలలు చేరువయ్యేలా ఈ విజయం ప్రేరేపిస్తుంది. ద్రావిడ్ ను చూస్తే సంతోషంగా ఉంది.

ఎంఎస్ ధోని : నా గుండె చప్పుడు పెరిగింది..కప్ కొట్టిన మీకు అభినందనలు.. నా బర్త్ డే కు గిఫ్ట్ ఇచ్చారు.

వీవీఎస్ లక్ష్మణ్: చివరి 5 ఓవర్లలో అద్భుతం చేసిన ఆటగాళ్లకు అభినందనలు

అశ్విన్ : మేం చాంపియన్లం అయ్యాం.. 

అనిల్ కుంబ్లే : ఇది నా ఇండియా.. మేం ఛాంపియన్లం..  టీమిండియాను చూసి దేశం గర్విస్తోంది..

యువరాజ్ సింగ్ : హార్దిక్ పాండ్యా నువ్వు హీరోవి.. బుమ్రా భారత్ ను గెలిపించాడు. రోహిత్ సంతోషంగా ఉంది.. కోహ్లీ, ద్రావిడ్ కు అభినందనలు

గంగూలీ : రోహిత్ కు అభినందనలు.. బూమ్రా అద్భుతం చేశాడు. విరాట్, అక్షర్, హార్దిక్ బాగా ఆడారు. ద్రావిడ్ కు అభినందనలు