బాలయ్య భామ   ట్రీట్ కేకపుట్టిస్తోంది. సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ అరాచకాలు పెరిగిపోయాయి.

 ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

2021లో ప్రగ్యాకు భారీ విజయం దక్కింది. బాలయ్య అఖండ రూపంలో బ్లాక్ బస్టర్ కొట్టింది.

అవకాశాలు తగ్గడంతో ఇప్పుడు ప్రగ్యా సోషల్ మీడియాలో తన అందాలు ఆరబోస్తోంది.