మీ ఫేవరేట్ హీరోలు తెలుగులో మాత్రమే కాదు హిందీలో కూడా నటించారు. అయితే ఈ సినిమాలు తెలుగుతో పాటు హిందీలో కూడా వచ్చాయి.
Image Credit : google
మరి మీకు నచ్చిన కొందరు హీరోలు నటించిన మొదటి హిందీ సినిమా ఏంటో తెలుసా?అయితే ఓ సారి లిస్ట్ చూసేయండి..
Image Credit : google
సూర్య : సూర్య నటించిన మొదటి హిందీ సినిమా రక్త చరిత్ర 2. ఇది 2010లో వచ్చింది. ఇందులో సూర్య, వివేక్ ఒబెరాయ్, సుదీప్ లు నటించారు.
Image Credit : google
ధనుష్ : ధనుష్ హిందీలో రాంఝనా అనే సినిమాలో నటించారు. ఈ సినిమా 2013లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధనుష్ సరసన సోనమ్ కపూర్ నటిస్తే.. అభయ్ డియోల్ మెయిన్ రోల్ లో నటించారు.
Image Credit : google
రామ్ చరణ్ : రామ్ చరణ్ నటించిన హిందీ సినిమా జంజీర్. ఈ సినిమా కూడా 2013ల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా జోనాస్ నటించింది.
Image Credit : google
దుల్కర్ సల్మాన్ : దుల్కర్ సల్మాన్ తొలి సినిమా కార్వాన్. ఈ సినిమాను 2018 లో తెరకెక్కించారు. దుల్కర్ సరసన మిథిలా పాల్కర్ నటించారు. ఇర్ఫాన్ ఖాన్ విలన్ పాత్రలో నటించారు.
Image Credit : google
ప్రభాస్ : ప్రభాస్ నటించిన తొలి హిందీ సినిమా సాహో. ఇది 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆశించిన ఫలితాన్ని అందించలేదు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటించింది.
Image Credit : google
విజయ్ దేవరకొండ : విజయ్ దేవరకొండ నటించిన తొలి హిందీ సినిమా లైగర్. ఇది 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనన్య పాండే నటించి మెప్పించింది.
Image Credit : google