దిశా పటాని గ్లామర్ క్వీన్ అనడంలో సందేహం లేదు. ఈ బాలీవుడ్ భామ సోషల్ మీడియా వేదికగా చేసే సంచనాలు అన్నీ ఇన్నీ కావు. 

Image Credit : Instagram

మోడ్రన్ డ్రెస్ వేసినా... ట్రెడిషనల్ వేర్ ధరించినా హాట్నెస్ మాత్రం కామన్. 

Image Credit : Instagram

తాజాగా డిజైనర్ శారీలో మైండ్ బ్లాక్ చేసింది. నాజూకైన దిశా పటాని మేను పై చీర నిలవలేను అంటుంది.

Image Credit : Instagram

జారిపోతున్న చీరలో మరింతగా కుర్రాళ్ల హృదయాలు డామేజ్ చేసింది. 

Image Credit : Instagram

దిశా పటాని లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Image Credit : Instagram

నెటిజెన్స్ కామెంట్స్ రూపంలో అభిమానం చాటుకుంటున్నారు. 

Image Credit : Instagram

ఇక దిశా పటాని కెరీర్ మొదలైంది తెలుగులోనే కావడం విశేషం. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఆమెను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు.

Image Credit : Instagram

మోడల్ గా ఉన్న దిశా పటానీకి లోఫర్ మూవీలో ఆఫర్ ఇచ్చాడు.  ఆ వెంటనే బాలీవుడ్ కి వెళ్లిన దిశా పటాని అక్కడ సక్సెస్ అయ్యింది.

Image Credit : Instagram