హీరోయిన్ పూనమ్ బజ్వా సోషల్ మీడియా వేదికగా సెగలు పుట్టిస్తోంది.

ఇంస్టాగ్రామ్ లో పూనమ్ అందాలు విందు చేస్తుంటే, నెటిజెన్స్ పండగ చేసుకుంటున్నారు.

తాజాగా పూనమ్ బికినీలో దర్శనమిచ్చింది. బీచ్ లో అందాలు ఎండకు ఆరేసింది.

పూనమ్ సాలిడ్ ఫిగర్ టెంప్ట్ చేస్తుండగా సాగర తీరం కూడా హీటెక్కింది.

ఎంత సమ్మర్ అయితే మాత్రం ఈ రేంజ్ లో చూపించాలా అని ఇండస్ట్రీ వర్గాలు వాపోతున్నాయి.

పూనం డెబ్యూ మూవీ 'మొదటి చిత్రం' 2005లో విడుదలైంది. నవదీప్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆడలేదు.