ఆఫర్స్ లేని హీరోయిన్ పూనమ్ బజ్వా సోషల్ మీడియా వేదికగా సెగలు పుట్టిస్తోంది.

అర్థనగ్న సౌందర్యంతో సోషల్ మీడియా జనాలను ఆకర్షిస్తోంది.

ఇంస్టాగ్రామ్ లో పూనమ్ అందాలు విందు చేస్తుంటే, నెటిజెన్స్ పండగ చేసుకుంటున్నారు.

తాజాగా పూనమ్ జారిపోతున్న తన ఎందాలను  ప్రదర్శించింది.

నల్లటి డ్రెస్ లో తెల్లటి తన అందాలు చూపించింది.

పూనమ్ సాలిడ్ ఫిగర్ టెంప్ట్ చేస్తూ హీటెక్కిస్తోంది.

ఎంత సమ్మర్ అయితే మాత్రం ఈ రేంజ్ లో చూపించాలా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.