https://oktelugu.com/
పూనం బజ్వా స్టార్ నటి కాకపోయినా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది.
ఈ ఫోటోలు అమ్మడు బ్లూ కలర్ మిడ్డీలో, కేవలం బ్లూ బ్రా లో మాత్రమే కనిపించి తాజాగా షాకిచ్చింది..
ఆ హాట్ ఫోటోలను చూసిన నెటిజన్లు ఈ రేంజ్ లో అందాలు ఆరబోస్తే తట్టుకోవడం కష్టమే అంటూ కామెంట్ చేస్తున్నారు.