పూజా హెగ్డే సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తోంది..

కురచైన టాప్ తో సదరు డ్రెస్ కొంచెం హాట్ గా అందాలు ఆరబోసింది..

ఇదే డ్రెస్ పబ్లిక్ లో అందాలు అన్నీ చూపించేసిందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో పూజ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుండగా అదే స్థాయిలో ట్రోల్స్ వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం పూజ చేతిలో అధికారికంగా ఒక్క మూవీ లేదు. సాయి ధరమ్ తేజ్ కి జంటగా గంజా శంకర్ మూవీ చేస్తున్నారనే టాక్ ఉంది.

అధికారికంగా ప్రకటించలేదు. 2022 నుండి ఆమెకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది.

రాధే శ్యామ్ అట్టర్ ప్లాప్ కాగా, ఆ వెంటనే విడుదలైన ఆచార్య డిజాస్టర్ అయ్యింది.

కష్టాల్లో ఉన్న పూజ హెగ్డే బ్రేక్ కోసం చూస్తుంది. తాజాగా ప్యాంట్ వేసుకోకుండా బ్లాక్ అండ్ వైట్ చొక్కాతో హాట్ గా అందాలు ఆరబోసింది..