ఓ నాలుగేళ్లు పూజా హెగ్డేకు గోల్డెన్ పీరియడ్ నడిచింది. పట్టిందల్లా బంగారం అయ్యింది.xt

రాధే శ్యామ్ మూవీతో బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ పడ్డాయి. బీస్ట్ మినహాయిస్తే అన్నీ డిజాస్టర్స్.

తాజాగా గుంటూరు కారం వంటి భారీ ప్రాజెక్ట్ చేజారింది.  దీంతో బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది.

కెరీర్ ఇలా ఉంటే సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటో షూట్స్ కి తెరలేపుతుంది. పూజ లేటెస్ట్ లుక్ టెంప్టింగ్ గా ఉంది. ఫోటోలు వైరల్ అవుతున్నాయి.