ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ కి పూజ హెగ్డే పింక్ కలర్ ట్రెండీ వేర్లో హాజరై అందరికీ హీట్ పెంచింది.

కురచైన టాప్ తో సదరు డ్రెస్ కొంచెం వల్గర్ గా ఉంది. దీంతో నెటిజెన్స్ ఆమెపై విమర్శలు సంధించారు.

ఇదే డ్రెస్ పబ్లిక్ లో అందాలు అన్నీ చూపించేసిందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో పూజ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుండగా అదే స్థాయిలో ట్రోల్స్ వినిపిస్తున్నాయి.

బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రాల్లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి.