పూజా హెగ్డే టైం అసలేం బాగోలేదు. డబుల్ హ్యాట్రిక్ ప్లాప్స్ ఇచ్చి మేకర్స్ ని భయపెట్టింది.

గోల్డెన్ హీరోయిన్ కాస్తా ఐరన్ లెగ్ గా మారిపోయింది. వరుస ప్లాపులతో డీలా పడింది.

పూజా అంటేనే మేకర్స్ భయపడుతున్నారు. ఆమెను హీరోయిన్ గా ఎంచుకునేందుకు ఇష్టపడటం లేదు.

ఈ మధ్య కాలంలో పూజా చేతి నుండి కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ జారిపోయాయి.

విజయ్ దేవరకొండ హీరోగా మొదలైన జనగణమనలో పూజా హెగ్డే హీరోయిన్.ఈ ప్రాజెక్ట్   ఆగిపోగా పూజా హెగ్డే కి భారీ దెబ్బపడింది. 

ప్రస్తుతం హిందీలో సల్మాన్ తో కలిసి తీసిన కిసికా భాయ్ కూడా పూజాకు హిట్ ఇవ్వలేదు.దీంతో సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తోంది.