https://oktelugu.com/
ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు ఈశాన్య భారతంలోని కాజీరంగ నేషనల్ పార్క్ ను సందర్శించాడు.
భారత్ లోని అత్యంత ప్రసిద్ధ ఉద్యానవనాల్లో ఇదీ ఒకటి..
కాజీరంగ నేషనల్ పార్క్ కొమ్ము ఉన్న ఖడ్గ మృగాలకు నిలయంగా ఉంది.
ఈ పార్క్ లో పులులు, ఏనుగులు, బైసన్ లు, జింకలు వంటి అనేక ఇతర జంతు జాతులకు నిలయం
నవంబర్ నుంచి ఏప్రిల్ వరకూ పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది..
మే 1 నుంచి అక్టోబర్ 31 వరకూ మూసివేస్తారు. 430 చదరపు కి.మీల విస్తీర్ణంలో ఉంటుంది.
1000కి పైగా జంతు జాతులు, 180 బెంగాల్ పులులు, 1940 ఏనుగులు, 1666 అడవి దున్నలు, 468 జింకలు ఉంటాయి.
1904లో లార్డ్ కర్జన్ ఈ పార్క్ ను నమూనాను రూపొందించారు.
Off-white Banner
Thanks For Reading...
Find Out More