Images source: google
నేషనల్ జియోగ్రాఫిక్ 2025లో ప్రయాణించడానికి ప్రపంచంలోని అత్యుత్తమ ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. భారతదేశంలోని సురు వ్యాలీ కూడా ఓ స్థానాన్ని సంపాదించింది.
Images source: google
నేషనల్ జియోగ్రాఫిక్ అన్వేషకులు, ఫోటోగ్రాఫర్‌లు, సంపాదకుల బృందం 'బెస్ట్ ఆఫ్ ది వరల్డ్ 2025' జాబితాను ఎంపిక చేసింది. అవేంటో చూసేద్దాం.
Images source: google
గ్వాటెమాలలోని ఆంటిగ్వా 2025లో ప్రయాణించడానికి ప్రపంచంలోని అత్యుత్తమ ప్రదేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.
Images source: google
ఫ్లోరిడాలోని ఓకాలా నేషనల్ ఫారెస్ట్, థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్, ఇండోనేషియాలోని రాజా అంపట్ రెండు, మూడు, నాల్గవ స్థానాల్లో నిలిచాయి.
Images source: google
మెక్సికోలోని గ్వాడలజారా, ఇటలీలోని సెనోబిటిక్ మొనాస్టరీస్, కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ ఐదవ, ఆరు, ఏడవ స్థానాల్లో ఉన్నాయి.
Images source: google
గ్రీన్‌ల్యాండ్, జపాన్‌కు చెందిన కనజావా, మలేషియాలోని ఈస్టర్న్ & ఓరియంటల్ ఎక్స్‌ప్రెస్ ఎనిమిది, తొమ్మిది, పదవ స్థానాల్లో నిలిచాయి.
Images source: google
రొమేనియాకు చెందిన బ్రసోవ్, బ్రెజిల్‌లోని సెరాడో, న్యూజిలాండ్‌లోని నార్త్‌ల్యాండ్, సెనెగల్ పదకొండవ, పన్నెండవ, పదమూడవ, పద్నాలుగో స్థానాల్లో నిలిచాయి.
Images source: google