Image Credit : pexels
Image Credit : pexels
ప్రతి రోజు చేసే అల్పాహారం ఆరోగ్యంగా, ప్రొటీన్లు నిండి ఉంటే చాలా బాగుంటుంది కదా. మరి ప్రోటీన్లు ఉండే పెసరపప్పుతో ఎలాంటి టిఫిన్లు చేసుకోవచ్చో ఓ సారి చూసేద్దాం.
Image Credit : pexels
పెసర పప్పు ఒక ప్రొటీన్ పవర్‌హౌస్ అని చెప్పవచ్చు. అందుకే ఈ పప్పుతో టిఫిన్లను చేసుకొని తినేసేయండి.
Image Credit : pexels
పెసరపప్పు పరాటా: పెసరపప్పు ప్రోటీన్, రుచితో నిండి ఉంటుంది. దీన్ని కాస్త పెరుగుతో కలిపి తింటే మంచి టేస్ట్ తో పాటు పోషకమైన అల్పాహారం లభిస్తుంది.
Image Credit : pexels
పెసరపప్పు శాండ్‌విచ్: శాండ్‌విచ్‌లు ప్రధానమైన అల్పాహారంగా తీసుకుంటారు కొందరు. ఇది ఉదయం సూపర్ టేస్ట్ ను అందిస్తుంది. నానబెట్టిన పెసరపప్పు తురిమిన కొబ్బరి ని కలిపి శాండ్ విచ్ ను తయారు చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది.
Image Credit : pexels
పెసరపప్పు చపాతీ: పెసర పప్పు చపాతీని పెసర పిండితో చేసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల టేస్ట్ తో పాటు ప్రోటీన్లు అందుతాయి.
Image Credit : pexels
పెసరపప్పు ఉప్మా: రవ్వ ఉప్మాను ఇష్టపడేవారు అయితే ఒకసారి పెసరపప్పు ఉప్మాని ప్రయత్నించండి. ఇది ప్రోటీన్‌తో నిండి ఉంటుంది. మీ రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది.
Image Credit : pexels
పెసరపప్పు ఆమ్లెట్: ఆమ్లెట్ చేసినట్టు పెసరపప్పుతో కూడా ఆమ్లెట్ చేసుకోండి. కొన్ని కూరగాయల ముక్కలు వేస్తే మరింత టేస్ట్ వస్తుంది. ఆరోగ్యం కూడా.
Image Credit : pexels
పెసరపప్పు దోస: పుసర పిండితో చేసిన ఈ దోసెను పెసరట్టు అంటారు. ఈ దోసెలో మినపప్పుకు బదులుగా పెసర పప్పును ఉపయోగిస్తారు.