చీరకట్టులో పాయల్ రాధాకృష్ణ.. ఎంత సక్కగున్నవే.. లచ్చిమి అన్నట్లుగా ఉంది. 

పింక్ చీరలో.. పింక్ పెదాలతో.. కొంటె చూపులతో కుర్రకారును కవ్విస్తోంది పాయల్..

పాయల్ రాధాకృష్ణను ముద్దుగా ‘పాయల్’ అని పిలుస్తారు.

 పాయల్ ఆగస్టు 13న మంగళూరులో రాధాకృష్ణ మరియు చేతన రాధాకృష్ణ దంపతులకు జన్మించింది.

ఈ మంగుళూరు బ్యూటీ కన్నడ, తమిళం, కన్నడ సినిమాల్లో ఎక్కువగా నటిస్తుంది.

చదువుకునే సమయంలో మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ కొన్నాళ్లు ఫ్రీలాన్సర్ గా పని చేసింది. 

అమెజాన్ ఇండియా, సఫోలా, ముస్లిం మ్యాట్రిమోనీ, భీమా అండ్ బ్రదర్స్, రెక్సోనా సహా పలు ప్రధాన బ్రాండ్‌లకు పాయల్ వాణిజ్య ప్రకటనలు చేసింది.

అలా.. నిన్నుచేరి (2023), ప్రసన్న వదనం (2024) సినిమాల్లో నటించి ప్రశంసలు దక్కించుకుంది.