‘వారాహి’ యాత్ర కోసం పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నాడు.

ఈ నెల 14 వ తారీఖు నుండి వారాహి యాత్ర ని ప్రారంభించబోతున్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నేడు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో యాగం నిర్వహించాడు.

ఈ యాగం తాలూకు ఫోటోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ పంచె కట్టుకొని పైన ఒక తెల్లటి టవల్ తో యాగం చేస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి..

నిన్నటి వరకు సన్నని గెడ్డం తో ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు యాగం కోసం ఆ గెడ్డం ని తీసి వేసాడు.