పవన్ కళ్యాణ్‌ కొత్త సినిమాలో లుక్ ఇదేనా?

వకీల్ సాబ్ సినిమాతో రీ- ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ బిగ్ ప్రాజెక్ట్స్ లో భాగమవుతూనే అటు రాజకీయాల్లో కూడా చురుకుగా వ్యవహరిస్తున్నారు.

సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఓజీ మూవీ రూపొందుతోంది.