Power Star: షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయిన ‘పవర్ స్టార్’ సినిమాలు..!

పవన్ హీరోగా సింగీతం శ్రీనివాస రావు డైరెక్ష‌న్ లో ‘ప్రిన్స్ ఆఫ్ స్పిచ్’ మూవీ స్టార్ట్ అయింది. ఈ సినిమా కూడా మధ్యలోనే నిలిచిపోయింది.

దేశభక్తి నేపథ్యంలో ‘సత్యగ్రహి’ మూవీని పవన్ కల్యాణ్ స్వయంగా తెరకెక్కించాలని భావించాడు. అయితే తాను దర్శకత్వం చేసిన ‘జానీ’ అట్టర్ ప్లాప్ కావడంతో ‘సత్యగ్రహి’కి దర్శకత్వం చేయాలనే ఆలోచనను విరమించుకున్నాడు.

వన్ కల్యాణ్ కెరీర్లో పలు సినిమాలు షూటింగ్ దశలోనే ఆగిపోయాయి. వీటిలో చాలావరకు సూపర్ హిట్ కాంబినేషన్ ఉండటం విశేషం. అలాంటి వాటిలో సత్యగ్రహి, దేశి, ప్రిన్స్ ఆఫ్ పీస్, కోబాలి వంటి సినిమాలున్నాయి.