https://oktelugu.com/

అట్టహాసంగా ఒలింపిక్ ప్రారంభ వేడుకలు

పారిస్ వేదికగా ఒలింపిక్ క్రీడలు అట్టహాసంగా మొదలయ్యాయి. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులు, క్రీడ అభిమానులు, దిగ్గజ ఆటగాళ్లతో పారిస్ నగరం సందడిగా మారింది..

Image Credit : gettyimages

Image Credit : gettyimages

ప్రారంభ వేడుకల సందర్భంగా పైరో టెక్నిక్ లు ఫ్రెంచ్ జాతీయ జెండా రంగులను వెదజల్లారు. ఆ తర్వాత సెన్ నది వంతెన పైకి వెళ్లారు.

Image Credit : gettyimages

ప్రారంభ వేడుకలను ప్రత్యక్షంగా చూసేందుకు సెన్ నదికి సమీపంలో ఏర్పాటు చేసిన బాల్కనీలో వేచి ఉన్న వివిధ దేశాల క్రీడాభిమానులు.. 

Image Credit : gettyimages

ఒలింపిక్ ప్రారంభ వేడుకల సమయంలో సెన్ నది నుంచి పడుతున్న తుంపర్ల వల్ల తడవకుండా రెయిన్ కోట్లు వేసుకున్న క్రీడాభిమానులు.

Image Credit : gettyimages

సెన్ నదిపై పడవలో ప్రయాణిస్తూ.. ఆ దేశపు జెండాలను ఊపుతున్న బ్రెజిల్ క్రీడాకారులు. 

Image Credit : gettyimages

ప్రారంభ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచిన కెనడా క్రీడాకారులు, అభిమానులు. 

Image Credit : gettyimages

ప్రత్యేక దుస్తులు ధరించి.. అందర్నీ ఆకట్టుకున్న లెబ్రాన్ జేమ్స్.

Image Credit : gettyimages

ప్రారంభ వేడుకల్లో తన బృందంతో కలిసి ప్రదర్శన ఇస్తున్న అమెరికన్ పాప్ గాయని లేడీ గాగా

Image Credit : gettyimages

పరేడ్లో భాగంగా జాతీయ జెండాలను ఊపుతున్న గ్రీస్ ఆటగాళ్ల బృందం. 

Image Credit : gettyimages

పడవపై ప్రయాణిస్తూ జాతీయ జెండాలను ప్రదర్శిస్తున్న ఉక్రెయిన్ ఆటగాళ్లు. 

Image Credit : gettyimages

పడవపై వెళుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన భూటాన్ క్రీడాకారుల బృందం. 

Image Credit : gettyimages

సెన్ నదిపై కవాతు చేస్తున్న సమయంలో నీటిలో కనిపిస్తున్న ఆటగాళ్ల ప్రతిబింబాలు. 

Image Credit : gettyimages

సంప్రదాయ దుస్తుల్లో సౌదీ అరేబియా ఆటగాళ్ల బృందం.