Image Credit : gettyimages
Image Credit : gettyimages
ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా దక్షిణ కొరియా క్రీడాకారులు తమ దేశ జెండాను సెన్ నది ఒడ్డున ప్రదర్శిస్తున్న దృశ్యం
Image Credit : gettyimages
లింపిక్ ప్రారంభ వేడుకల్లో భాగంగా ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ ఎలైట్ ఆక్రోబాటిక్ ఫ్లయింగ్ టీం "పాట్రౌ ల్లె డి ఫ్రాన్స్(PAF) ప్రదర్శన ఇచ్చింది.
Image Credit : gettyimages
ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవ సందర్భంగా ప్యారిస్ లోని సీన్ నది పక్కన నిర్మించిన భవనం పైన జ్యోతితో ముసుగు ధరించిన వ్యక్తి.
Image Credit : gettyimages
సంప్రదాయ దుస్తులు ధరించి పరేడ్లో పాల్గొన్న డొమినికాన్ రిపబ్లిక్ దేశానికి చెందిన క్రీడాకారులు.
Image Credit : gettyimages
తమ జాతీయ జెండాలతో అభిమానులకు అభివాదం చేస్తున్న ఇజ్రాయిల్ క్రీడాకారులు.
Image Credit : gettyimages
సెన్ నది ఒడ్డున ఫోటోలకు ఫోజులిస్తున్న యునైటెడ్ స్టేట్స్ క్రీడాకారులు.
Image Credit : gettyimages
హెలికాప్టర్ ద్వారా తీసిన ఛాయా చిత్రంలో అద్భుతంగా కనిపిస్తున్న సెంటర్ పాపిండౌ మ్యూజియం.
Image Credit : gettyimages
ప్రారంభ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జింబాబ్వే ఆటగాళ్ల బృందం.