పనీర్ భుర్జీతో సూపర్ డిష్ లు ఇవే ఒకసారి ట్రై చేయండి..

పిల్లలు ఇష్టపడే.. పనీర్ భుర్జీల గురించి తెలుసుకోండి.

Image Credit : pexels

Image Credit : pexels

వంటగదిలో పనీర్ ఒక సూపర్ స్టార్ అని చెప్పవచ్చు. రుచితో పాటు ప్రోటీన్‌తో నిండి ఉంటుంది. ముందు ఉంచుతుంది పనీర్.

Image Credit : pexels

పనీర్ కంటే పనీర్ బుర్జీ చేయడం చాలా సులభం. మరి దీన్ని ఎలా చేయాలి. ఎన్ని రకాలుగా చేయవచ్చో కూడా ఓ సారి చూసేద్దాం.

Image Credit : pexels

పనీర్ భుర్జీ బ్రెడ్ పకోడా: బ్రెడ్ పకోడా ఒక టేస్టీ డిష్. ఈ బ్రెడ్ స్లైస్‌ల మధ్య పనీర్ భుర్జీని పెట్టి వాటిని సగానికి కట్ చేసి, శెనగపిండిలో ముంచి, వేయించాలి. వర్షాకాలంలో తినడానికి మరింత బాగుంటాయి.  

Image Credit : pexels

 పనీర్ భుర్జీ కట్లెట్ : పనీర్ భుర్జీని కూరగాయలు, సుగంధ ద్రవ్యాలతో చేస్తే అదుర్స్ అంటారు. వాటిని కట్‌లెట్‌లుగా చేసి ఫ్రై చేయండి. అవి స్పైసీగా, క్రిస్పీగా వచ్చాక తినేయాలి.

Image Credit : pexels

పనీర్ భుర్జీ శాండ్‌విచ్ : పనీర్ భుర్జీ శాండ్ విచ్ కూడా చాలా బాగుంటుంది. రెండు బ్రెడ్ ముక్కల మధ్య పనీర్ భుర్జీని పెట్టి టోస్ట్ చేయండి.

Image Credit : pexels

పనీర్ భుర్జీ పకోడి : భుర్జీని సుగంధ ద్రవ్యాల మిశ్రమం, మైదా, శెనగ పిండితో కలపండి. ఈ చిన్న ముక్కలను క్రిస్పీగా, బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించి తింటే వావ్ అనాల్సిందే.

Image Credit : pexels

పనీర్ భుర్జీ పరాఠా : మీ రెగ్యులర్ పరాఠాను పనీర్ భుర్జీతో నింపి చేయడం వల్ల రుచి అప్‌గ్రేడ్‌ అవుతుంది. మీ డిష్ కు మంచి టేస్ట్ లభిస్తుంది.

Image Credit : pexels

పనీర్ భుర్జీ రోల్ : సాధారణ రోటీ లేదా పరాఠాను పనీర్ భుర్జీతో నింపి తినడం వల్ల మీకు సూపర్ టేస్ట్ అందుతుంది . కెచప్, తరిగిన టమోటాలు, ఉల్లిపాయలు వేసి, తింటే మరింత సూపర్.