https://oktelugu.com/

కళ్ల సమస్యలను ఇలా అధిగమించండి.. సమస్యకు ముందే జాగ్రత్త అవసరం.

Images source: google

రెగ్యులర్ కంటి పరీక్షలు: కంటికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా తెలుసుకోవాలి కాబట్టి వైద్యులను సంప్రదించాలి.

Images source: google

ధూమపానం: కంటి శుక్లం, మాక్యులార్ డీజెనరేషన్ లను పెంచుతుంది ధూమపానం. సో మానుకోవడం బెటర్.

Images source: google

స్క్రీన్: ఎక్కువ స్క్రీన్ తో పని చేస్తున్నవారు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కచ్చితంగా కాస్త రిలాక్స్ అవ్వాలి. కాసేపు స్క్రీన్ కు దూరంగా ఉండండి.

Images source: google

హైడ్రేట్: కళ్లు పొడిబారకూడదు అంటే నీరు పుష్కలంగా తాగడం అలవాటు చేసుకోవాలి.

Images source: google

ఆహారం: ఒమేగా-3, విటమిన్లు ఎ, సి, ఇతో పాటు ఆకుకూరలు తీసుకోవడం చాలా అవసరం.

Images source: google

లైటింగ్: మంచి లైటింగ్ ఉన్న ప్రాంతంలో మాత్రమే పుస్తకాలను చదవాలి. ఇక స్క్రీన్ లకు వీలైనంత దూరంగా ఉండాలి.

Images source: google

UV కిరణాలు: యూవీ కిరణాలు మీ కళ్లను దెబ్బతీస్తాయి. కాబట్టి బయటకు వెళ్లినప్పుడు కచ్చితంగా సన్ గ్లాస్ లను ఉపయోగించండి.

Images source: google