బైక్ ను వాడటం కాదు సర్వీస్ కూడా చేయించండి జర..మరి ఎప్పుడెప్పుడంటే?

Images source : google

బైక్ ను బెటర్ గా మెయింటెన్ చేయాలి అనుకుంటే దాన్ని సర్వీస్ చేయించాలి.  మంచి మైలేజీని పొందాలంటే సకాలంలో మోటార్ సైకిల్ సర్వీసింగ్ మస్ట్.

Images source : google

చాలా మంది తమ బైక్‌లను సమయానికి సర్వీస్ చేయించరు. కానీ మైలేజ్, పనితీరు తగ్గుతుంది అని ఫీల్ అవుతారు. అందుకే బైక్‌కి ఎన్ని కిలోమీటర్ల తర్వాత సర్వీస్ చేయాలో తెలుసుకోవడం అవసరం.

Images source : google

బైక్ రెగ్యులర్ సర్వీసింగ్ ఇంజిన్ జీవితానికి మాత్రమే కాదు బైక్ పనితీరు, మైలేజీకి చాలా అవసరం. ఇదొక్కటే కాదు ఎన్ని కిలోమీటర్లు సర్వీసింగ్‌ను పూర్తి చేయాలనేది కూడా ముఖ్యం.

Images source : google

బైక్ అయినా, స్కూటర్ అయినా 2 వేల కిలోమీటర్లకు సర్వీస్‌ చేయించాలి. సరైన సమయంలో సర్వీసింగ్ చేయిస్తే ఇంజిన్ జీవితకాలం బాగుంటుంది.

Images source : google

బైక్ పనితీరు కూడా అద్భుతంగా ఉంటుంది.  లీటరు ఇంధనానికి ఎక్కువ కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. మీరు 2 వేల కిలోమీటర్లలో సర్వీస్ చేయకపోతే, మీరు కనీసం 2500 కిమీల సర్వీసింగ్‌ చేయించండి.

Images source : google

2500 కిలోమీటర్ల తర్వాత సర్వీస్ చేస్తే, బైక్ పిస్టన్, క్లచ్ ప్లేట్, చైన్ పాడయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు నిపుణులు.

Images source : google

పిస్టన్ రిపేర్ కు దాదాపు 3 వేల రూపాయలు, పిస్టన్, క్లచ్ ప్లేట్ రిపేర్ కు 4500 రూపాయల పెట్టాల్సిందే.  ఇంజన్ చెడిపోతుంది. రూ.6 నుంచి రూ.7 వేల ఖర్చు అవుతుంది.

Images source : google